కర్ణాటక:
★ కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది.
★ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే.
★ తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
★ ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
★ అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప వెల్లడించారు.
★ ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.