చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుభాని నగర్ లో 1, గాంధీ పేటలో 2, వెంకటరెడ్డి నగర్ లో 1, గుర్రాల చావడిలో 1, కళామందిర్ థియేటర్ వెనక 1, మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట మండల పరిధిలోని మానుకొండ వారి పాలెం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురంలో ఇరువురికి, లింగారావుపాలెంలో ఒకరికి, కొండవీడులో ఒకరికి, ఎడ్లపాడు ఒకరికి నిన్న రాత్రి ఈ కేసులు నమోదయ్యాయి.