అమరావతి: ఏపీలో కరోనా కేసులు 2 లక్షలు దాటాయి. 24 గంటల్లో 62,938 శాంపిల్స్ ని పరీక్షించగా 10,171 మందికి కరోనా పాజిటివ్. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. ప్రస్తుతం 84,654 యాక్టివ్ కేసులు ఉండగా... 1,20,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 89 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,842 కు చేరింది.
August 7, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

