అమరావతి: ఏపీలో కరోనా వైరుస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,27,860 కు చేరింది. ప్రస్తుతం 87,112 యాక్టివ్ కేసులు ఉండగా... 1,38,712 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 97 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,036 కు చేరింది.
August 9, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 2 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
Rating: 5
Reviewed By: NEWS UPDATE

