చిలకలూరిపేట: పట్టణంలోని పురుషోత్తపట్నంలో శనివారం జరిగిన కోవిడ్ పరీక్షల్లో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శనివారం నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో సుమారు రెండు 247 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు దీంతో ఈ సంఖ్య చిలకలూరిపేట పట్టణంలో 639కి చేరువైంది.
ఈరోజు ఉదయం పట్టణంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 39 కేసులు ఈ రోజు నమోదయ్యాయి.
ఈరోజు ఉదయం పట్టణంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 39 కేసులు ఈ రోజు నమోదయ్యాయి.