728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2020

ప్రజల్ని గాలికొదిలేసి 3 రాజధానుల సంబరాల్లో మునిగిపోయింది వైకాపా: నారా లోకేష్

అమరావతి:
★ కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే జగన్ రెడ్డి తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారు.

★ కరోనా పెద్ద విషయం కాదు. పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు.

★ విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో పరిస్థితి నరకాన్ని తలపిస్తుందని చికిత్స పొందుతున్న వారు గగ్గోలు పెడుతున్నారు.

★ ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న నాధుడు లేడు అంటూ కన్నీరు పెడుతున్నారు.

★ ప్రజల్ని గాలికొదిలేసి మూడు రాజధానుల సంబరాల్లో మునిగిపోయింది వైకాపా ప్రభుత్వం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజల్ని గాలికొదిలేసి 3 రాజధానుల సంబరాల్లో మునిగిపోయింది వైకాపా: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE