విజయనగరం:
★ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి.
★ పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి.
★ వందలాది జానపద పాటలను రచించిన వంగపండు ప్రసాదరావు.
★ ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన వంగపండు.
★ పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన వంగపండు.
★ విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన వంగపండు.
★ 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు.
★ అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం.
★ 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగపండు ప్రసాదరావు.
★ 2017లో కళారత్న పురస్కారం అందుకున్న వంగపండు.
★ 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు.
★ మూడు దశాబ్ధాలలో 300 పాటలు రచించిన వంగపండు.
★ "ఏం పిల్లడో ఎల్దమొస్తవ.." పాటతో ప్రఖ్యాతి చెందిన వంగపండు.