అమరావతి: ఏపీలో కరోనా కరోనా హెల్త్ బులిటెన్ విడుదలైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,35,525 కు చేరింది. ప్రస్తుతం 87,773 యాక్టివ్ కేసులు ఉండగా... 1,45,636 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 80 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,116 కు చేరింది.
August 10, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 7,665 కేసులు... 80 మరణాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

