చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 10 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో పట్టణంలోని మేదర్ బజారు తోళ్ల మీరసాహెబ్ వీధికు చెందిన ఒక వ్యక్తి కరోనాతో గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేసుల వివరాలు:
సాంబ శివ నగర్ - 1
రెడ్ల బజార్ - 3
చౌత్రా సెంటర్ - 2
బాబు గారి తోటి - 1
విశ్వ బ్రాహ్మణ వీధి - 1
పట్టణంలో - 1
కేసుల వివరాలు:
సాంబ శివ నగర్ - 1
రెడ్ల బజార్ - 3
చౌత్రా సెంటర్ - 2
బాబు గారి తోటి - 1
విశ్వ బ్రాహ్మణ వీధి - 1
పట్టణంలో - 1

