చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని మానుకొండవారి పాలెం గ్రామంలో రెండు కరోనా కేసులు, గంగంపాలెం గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నమోదయింది. మొత్తంమీద ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో ఇప్పటివరకు 14 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈ రోజు మాత్రమే అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.