728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 1, 2020

ఏపీలో కొత్తగా 9,276 కేసులు... 58 మరణాలు

అమరావతి: ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 60,797 శాంపిల్స్ ని పరీక్షించగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,50,209 కు చేరింది. ఏపీలో 10 వేలకు పైగా కరోనా కేసులు మూడు రోజులు నమోదు కాగా. కేసులు నేడు కాస్త తగ్గాయి. ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉండగా... 76,614 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 58 మంది మృతి చెందారు... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,407 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 9,276 కేసులు... 58 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE