న్యూఢిల్లీ:
★ విశ్వవిద్యాలయాల చివరి సంవత్సరం పరీక్షల తేదీపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీచేయలేదు.
★ ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు10 కు వాయిదా వేసింది.
★ అయితే యూనివర్సిటీలన్నీ సెప్టెంబరు 30లోగా ఫైనల్ ఇయర్ పరీక్షలను పూర్తి చేయాలని యూజీసీ ఆదేశించింది.
★ పరీక్షలు ఆఫ్లైన్ ఆన్లైన్ లేదా రెండింటి మిశ్రమంగా ఉండవచ్చు.
★ షెడ్యూల్ చేసిన తేదీలో పరీక్షలు చేయలేనివారికి విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది.
★ అయితే కరోనా మహమ్మారితోపాటు అసోం, బీహార్ లో వరద పరిస్థితుల దృష్యా చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
★ ఈ క్రమంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఎటువంటి ఉత్తర్వులు జారీచేయనందున ఆగస్టు 10న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
★ ఒకవేళ సుప్రీంకోర్టు చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేయకపోతే యూనివర్సిటలకు, విద్యార్థులకు పరీక్షల తయారీకి ఒక నెల మాత్రమే సమయం ఉంటుంది.
★ దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని, సుప్రీంకోర్టులో విచారణ కారణంగా పరీక్షలు నిలిచిపోతాయనే అభిప్రాయంలో విద్యార్థులు ఉండకూడదని యూజీసీ శుక్రవారం తెలిపింది.