728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈరోజు అత్యధికంగా 42 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేసుల వివరాలు:
చందవరం         19
నాదెండ్ల             8
తూబాడు           7
చిరుమామిళ్ల      2
సాతులూరు       1
సంక్రాత్రిపాడు     5

ఇప్పటివరకు నాదెండ్ల మండలంలో మొత్తం మీద 199 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలో ఈరోజు ఒక కరోనా కేసు నమోదైంది. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE