728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ:
★ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా వైరస్‌ సోకింది.

★ ఈమేరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పణబ్‌ ముఖర్జీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

★ వారం రోజులుగా తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్‌ సూచించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE