తిరుమల:
🔷 రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
🔷 శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
🔷 కళ్యాణోత్సవ సేవలో ఆన్ లైన్ లో భక్తులు పాల్గొనున్నారు.
🔷 ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభంకానుంది.
🔷 మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు.
🔷 ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవం సేవలో పాల్గోనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ స్పష్టం చేసింది.
🔷 వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.