728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 5, 2020

ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు: నారా లోకేష్

అమరావతి:
★ జగన్ రెడ్డి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?

★ మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు.

★ అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేసారు.

★ ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు.

★ శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ ఇళ్లపట్టా అడిగినందుకు పలాస, టెక్కలిపట్నం గ్రామస్తుడు మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేసారు.

★ న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డుపై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సిఐ.

★ వైకాపా నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE