చిలకలూరిపేట: పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి వార్డుకు ప్రతి ప్రాంతానికి కరోనా విస్తరిస్తుంది. చిలకలూరిపేటలో లాక్ డౌన్ అనంతరం భారీ సంఖ్యలో మూడు సార్లు కరోనా. పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక రోజు 92 రెండు కేసులు, ఇంకో రోజు 70 కేసులు, ఇంకో రోజు 50 కేసులు ఆ విధంగా పెరిగాయి.
బుధవారం పట్టణంలోని రజక కాలనీలో సుమారు 300 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారు ఇరవై ఎనిమిది(28) మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో చిలకలూరిపేట పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 590 కు చేరింది.