చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు రికార్డు స్థాయిలో 36 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం చిలకలూరిపేట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో సుమారు 317 మందికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 36 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కేసుల వివరాలు:
పాటిమీద 3
సౌదాగారివీధి 1
చలివేంద్రం బజార్ 1
చౌత్ర సెంటర్ 2
గాంధీపేట 4
సుధావారిపాలెం 1
సుబ్బయ్యతోట 1
గీతా రెసిడెన్సి లైన్ 2
సంతరోడ్డు 2
వడ్డెరపాలెం 1
గుండయ్యతోట 2
సుభాని నగర్ 1
పురుషోత్తపట్నం 1
శాంతినగర్ 1
సాంబశివ నగర్ 1
పండరీపురం 5వ లైన్ 2
పండరీపురం 3వ లైన్ 1
మదర్ తెరిసా కాలనీ 1
బ్యాంక్ కాలనీ 1
రెడ్ల బజార్ 1
సి.ఆర్ కాలనీ 4వ లైన్ 2
గుర్రాల చావడి 1
తూర్పు మాలపల్లి 1
మారుతీ నగర్ 1
కేసుల వివరాలు:
పాటిమీద 3
సౌదాగారివీధి 1
చలివేంద్రం బజార్ 1
చౌత్ర సెంటర్ 2
గాంధీపేట 4
సుధావారిపాలెం 1
సుబ్బయ్యతోట 1
గీతా రెసిడెన్సి లైన్ 2
సంతరోడ్డు 2
వడ్డెరపాలెం 1
గుండయ్యతోట 2
సుభాని నగర్ 1
పురుషోత్తపట్నం 1
శాంతినగర్ 1
సాంబశివ నగర్ 1
పండరీపురం 5వ లైన్ 2
పండరీపురం 3వ లైన్ 1
మదర్ తెరిసా కాలనీ 1
బ్యాంక్ కాలనీ 1
రెడ్ల బజార్ 1
సి.ఆర్ కాలనీ 4వ లైన్ 2
గుర్రాల చావడి 1
తూర్పు మాలపల్లి 1
మారుతీ నగర్ 1

