అమరావతి: ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో కొత్తగా 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,96,609 కు చేరింది. ప్రస్తుతం 84,777 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 7,866 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 82 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,732 కు చేరింది. ఏపీలో ఇప్పటవరకు 29,05,521 మందికి పరీక్షలు చేశారు.
August 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

