చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలంలో 22 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉప్పరపాలెం గ్రామంలో 18, కారుచోల 1, సొలసలో 1, కొత్తపాలెంలో 1, ఉన్నావ గ్రామంలో 1 చొప్పున నమోదయ్యాయి. కాగా, ఈ రోజు ఎడ్లపాడు మండలంలో మొత్తం మీద 22 కరోనా కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట రూరల్ మండలంలో బొప్పూడి గ్రామంలో 1, పసుమర్రు గ్రామంలో 3 కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలంలో ఒక కరోనా కేసు నమోదయ్యాయి అని అధికారులు తెలిపారు.
చిలకలూరిపేట రూరల్ మండలంలో బొప్పూడి గ్రామంలో 1, పసుమర్రు గ్రామంలో 3 కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలంలో ఒక కరోనా కేసు నమోదయ్యాయి అని అధికారులు తెలిపారు.