728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 18, 2020

దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ:
★ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.

★ గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

★ ఆగస్టు 2వ తేదీన కొవిడ్‌ నిర్ధరణ కావడంతో గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో అమిత్‌షాకు చికిత్స అందించారు.

★ తాజాగా శ్వాసకోస ఇబ్బందులు రావడంతో ఎయిమ్స్‌లో అమిత్‌షా చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్‌షా Rating: 5 Reviewed By: NEWS UPDATE