న్యూఢిల్లీ:
★ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన చికిత్స పొందుతున్న దిల్లీలోని ఆర్మీ ఆస్పతి వైద్యులు తెలిపారు.
★ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని తాజా బులెటిన్‌లో వెల్లడించారు.
★ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
★ ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.