728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 18, 2020

ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి:
★ ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

★ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన హైకోర్టు.

★ ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం.

★ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశం.

★ దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు.

★ కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు.

★ ఎల్లుండిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE