చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలో ఎడ్లపాడు మండలంలో ఈ రోజు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కొండవీడు గ్రామంలో 1, లింగారావు పాలెం గ్రామంలో 1, కోట గ్రామంలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.
చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో 1, గోపాలంవారిపాలెం గ్రామంలో 1 చొప్పున 2 కరోనా కేసులు నమోదయ్యాయి. నాదెండ్లలో మొత్తం మీద ఈ రోజు 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
నియోజకవర్గ పరిధిలో మొత్తం మీద ఈ రోజు మూడు మండలాల్లో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు చిలకలూరిపేట రూరల్లో 174, ఎడ్లపాడు మండలంలో 241,నాదెండ్ల మండలంలో 153 కేసులు చొప్పున ఈ రోజు వరకు నమోదయ్యాయి.