చిలకలూరిపేట: నియోజకవర్గంలో గత మూడు రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నియోజకవర్గంలో మూడు రోజుల్లో కేవలం 29 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతంలో రోజుకు 30 నుండి 50 వరకు కేసులు నమోదయ్యాయి. కానీ మూడు రోజుల్లో కేవలం 29 కేసులు నమోదు కావడం కొంతవరకు కరోనా కేసులు పెరుగుదల తగ్గిందనే చెప్పవచ్చు.
చిలకలూరిపేట పట్టణంలో 18వ తేదీన 11 కేసులు, 19వ తేదీన 1, 20 తేదీన ఒక కేసు చొప్పున మూడు రోజుల్లో మొత్తం 13 కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట రూరల్ మండలంలో 18వ తేదీన 2 కేసులు, 19వ తేదీన 1 కేసు, 20వ తేదీన 1 కేసు చొప్పున మూడు రోజుల్లో 4 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఎడ్లపాడు మండలంలో 18వ తేదీన 2, 19వ తేదీన 1, 20వ తేదీన 1 చొప్పున మొత్తం 4 కరోనా కేసులు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలంలో 18వ తేదీన 2, 19వ తేదీన 1, 20వ తేదీన 5 మొత్తం 8 కరోనా కేసులు నమోదు కాగా, ఈ మూడు రోజుల్లో నియోజకవర్గం మొత్తం 29 కరోనా కేసులు నమోదై కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిందని చెప్పవచ్చు.