విశాఖపట్టణం:
🔷 రోడ్డు ప్రమాదం నుండి బయట పడ్డ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.
🔷 మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
🔷 ఈ ప్రమాదం నుండి మోపిదేవి వెంకటరమణ తృటిలో బయటపడ్డారు.
🔷 కశింకోటం మండలం తాళ్లపాలెం వద్ద ఈ ఘటన జరిగింది.