728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 11, 2020

ఏపీ ప్రభుత్వం జీవోను కొట్టేసిన హైకోర్టు

అమరావతి:
★ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది.

★ 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.

★ మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

★ కరోనా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది.

★ విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ప్రభుత్వం జీవోను కొట్టేసిన హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE