చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలంలో ఈరోజు 4 కరోనా కేసులు నమోదయ్యాయి. గోపాలంవారిపాలెం గ్రామంలో 2 కేసులు, ఈఊరివారిపాలెంలో 1, మద్దిరాల గ్రామంలో 1 చొప్పున మొత్తం మండలంలో 4 కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో 2, మైదవోలు గ్రామంలో 1, తుర్లపాడు గ్రామంలో 1 చొప్పున 4 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గంలోని పట్టణంలో 5, చిలకలూరిపేట రూరల్లో 4, నాదెండ్లలో 3, ఎడ్లపాడులో 4 చొప్పున 16 కరోనా కేసులు నమోదయ్యాయి.
August 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

