728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 23, 2020

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి కరోనా పాజిటివ్

నరసరావుపేట:
🔷 నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

🔷 నిన్నటి నుండి నలతగా ఉండటం వలన నేడు కోవిడ్ పరీక్ష చేసుకున్న నేపధ్యంలో కరోనా పోసిటివ్ అని తెలిసింది.

🔷 జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు ఏమి లేవు. కావున ప్రస్తుతానికి హోమ్ క్వరెంటాయిన్ లొనే వున్నాను.

🔷 ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

🔷 మిగిలిన అన్నిరకాల పరీక్షలు మరియు చికిత్స చేయించు కొనుచున్నాను.

🔷 గత 5 రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోగలరు.

🔷 నెగిటివ్ వచ్చేవరకు ఎవరూ నన్ను సంప్రదించడానికి ప్రయత్నించొద్దు. స్థానిక నాయకుల సహకారంతో మీ పనులు పూర్తి చేసుకోగలరు.

🔷 త్వరితగతిన కరోనా నుండి కోలుకుని ప్రజాసేవ కొరకు మీ ముందుకు వస్తానని ఆయన ఒక వీడియో ద్వారా తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE