చిలకలూరిపేట: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రాంతాల వారీగా వివరాలు:
గాంధీ పేట 3
కొమరవెల్లి పాడు 1
రాచమల్లు నగర్ 2
సాలిపేట 1
షారాబ్ బజార్ 1
CUB బ్యాంకు పక్కన 1
ఇప్పటివరకు చిలకలూరిపేట పట్టణ ప్రాంతంలో మొత్తం మీద 453 కరోనా కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట మండల పరిధిలో ఈరోజు ఉదయం మూడు కేసులు నమోదయ్యాయి. అలానే ఇప్పుడు బొప్పూడిలో 1, గోవిందపురంలో 1, కట్టుబడి వారి పాలెం 1, మొత్తంమీద చిలకలూరిపేట మండల ప్రాంతంలో ఈరోజు ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.