అమరావతి:
★ ఎన్నికల ముందు జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూమ్‌లో విలేకర్లతో చంద్రబాబు మాట్లాడుతూ..
★ ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
★ వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు.
★ జగన్, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు.
★ రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు.
★ ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు.
★ రాజధానికి 30వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు.
★ మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
★ ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
★ అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.
★ అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేశారు.
★ వేలాది మంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారన్నారు.
★ అమరావతిపై ఎన్ని రకాలుగా మాట్లాడతారు?
★ అమరావతిపై మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
★ ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్ విసిరారు.
★ రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని చెప్పారు.
★ కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
★ వైకాపా, కాంగ్రెస్ నేతలు జగన్‌ను నిలదీయాలన్నారు.
★ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు అని హితవు పలికారు.
★ అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు.
★ రాజధానిని మార్చే అధికారం మీకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
★ ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.
★ ఐదు కోట్ల మంది ప్రజలు మాతో కలిసి రావాలని కోరారు.
★ నీతికి, నిజాయతీకి మారు పేరు.. విశాఖ వాసులు అని చెప్పారు.
★ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించండి.. మా పదవులు వదిలేస్తామని వెల్లడించారు.
★ 2014లో అన్యాయం జరిగింది, మళ్లీ మళ్లీ మోసపోవడం తగదని పేర్కొన్నారు.