728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 4, 2020

'3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు' పై హైకోర్టు స్టే

అమరావతి:
🔷 ఏపీ గవర్నర్ గెజిట్ పై స్టే విధించిన ఏపీ హైకోర్టు.

🔷 అధికార వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు పై హైకోర్టు స్టేటస్ కో.

🔷 ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని ఏపీ హైకోర్టు.

🔷 రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం.

🔷 పదిరోజులు సమయం కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాది.

🔷 తదుపరి విచారణ ఆగస్టు14 వాయిదా. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: '3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు' పై హైకోర్టు స్టే Rating: 5 Reviewed By: NEWS UPDATE