728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 4, 2020

వ్యాక్సిన్ రాదు... చికిత్స లేదు: కరోనాపై డబ్ల్యూహెచ్ఓ

జెనీవా:
★ ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కరోనాకు త్వరలోవ్యాక్సిన్ వస్తుందనే ప్రపంచం ఆశిస్తుండగా... అది సాధ్యపడదని, ఇక చికిత్స కూడా లేదని స్పష్టం చేసింది.

★ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ సాధ్యం కాదు.

★ భవిష్యత్తులోనూ సాధ్యపడకపోవచ్చు.

★ భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల పైనే ప్రజలు దృష్టి పెట్టాలి.

★ ఆ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సిందే’నని స్సష్టం చేసింది.

★ డబ్ల్యూహెచ్‌వో నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది రెండోసారి.

★ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడామ్ గిబ్రేయెసస్ కిందటి నెలలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.

★ సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

★ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు కూడా. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వ్యాక్సిన్ రాదు... చికిత్స లేదు: కరోనాపై డబ్ల్యూహెచ్ఓ Rating: 5 Reviewed By: NEWS UPDATE