728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 28, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. పట్టణంలోని భవనరుషినగర్ లో ఈ రోజు రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

చిలకలూరిపేట రూరల్ మండలంలో నేడు 7 కేసులు, ఎడ్లపాడు మండలంలో ఒక కేసు, పట్టణంలో 2 కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద నియోజకవర్గంలో ఈరోజు 10 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE