728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 7, 2020

ఏపీ కొత్త జిల్లాల కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు

అమరావతి:
🔷 ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు.

🔷 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు.

🔷 కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు.

🔷 ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.

🔷 చీఫ్ సెక్రటరీ చైర్ పర్సన్ గా కమిటీ ఏర్పాటు.

🔷 కమిటీలో సభ్యులుగా ఆరు సేఖల అధికారులు.

🔷 కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ.

🔷 మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు.

🔷 అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ కొత్త జిల్లాల కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు Rating: 5 Reviewed By: NEWS UPDATE