★ మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు.
★ కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్తకణాలు గుర్తించి, చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి.
★ ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి.
★ కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి.
★ అందువల్ల.. సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు.. ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే.. త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుంచి బయటపడే చాన్స్ ఉంటుంది.