అమరావతి:
🔷 రాష్ట్రంలో 2018-19లో చేసిన ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల చేయడం లేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ
🔷 నిధుల విడుదలకు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం.
🔷 నిధుల విడుదలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.
🔷 విచారణను సోమవారానికి వాయిదా.