అయితే శనివారం 8వ తేదీ నుండి లాక్డౌన్ ఎత్తివేస్తున్నారు. శనివారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకునేలా అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు.
రేపటి నుండి చిలకలూరిపేటలో లాక్ డౌన్ ఎత్తివేత... ఉదయం 6 నుంచి12 వరకు