చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఒకరికి, సాతులూరు ఇద్దరికీ, గణపవరం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
చిలకలూరిపేట మండలం కట్టుబడివారి పాలెం గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని స్పిన్నింగ్ మిల్లులో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద నియోజకవర్గ పరిధిలో ఈ రోజు 10 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.