728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 30, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు ఒకేఒక్క కరోనా కేసు నమోదయింది. పట్టణంలోని సుబ్బయ్యతోటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజుల నుండి పట్టణంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 27వ తేదీన 5 కరోనా కేసులు, 28వ తేదీన 2 కేసులు, 29వ తేదీన 1 కేసు, ఈరోజు 1 కరోనా కేసు చొప్పున పట్టణంలో అతితక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు పట్టణంలో 717  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE