న్యూఢిల్లీ:
★ ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా నిర్ధారించారు.
★ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
★ ఆస్పత్రిలో చికిత్స కోసం చేశారు.
★ ‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
★ అమిత్ షా ట్వీట్ చేయడంతో వరుసగా ప్రముఖులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు.