ముంబయి:
★ కరోనా మహమ్మారి నుంచి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు.
★ ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది.
★ దీంతో ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
★ ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
★ మరోవైపు అభిషేక్ బచ్చన్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
★ జులై 11న కరోనాతో అమితాబ్ బచ్చన్ నానావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.