చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలంలో ఈ రోజు రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. నాగభైరవవారిపాలెంలో 1, ఈవూరివారిపాలెంలో 1 కరోనా కేసు నమోదయింది. దీంతో ఇప్పటివరకు చిలకలూరిపేట రూరల్ మండలంలో 189 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఎడ్లపాడు మండలంలో ఈరోజు 6 కరోనా కేసులు నమోదయ్యాయి. సొలసలో 3, ఎడ్లపాడు మండలంలోని ప్రాంతాల్లో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఎడ్లపాడు మండలంలో 162 కరోనా కేసులు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలంలో ఈరోజు 10 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం సంక్రాంతిపాడు గ్రామంలో 130 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోజు నాదెండ్లలో నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే ఈరోజు నాదెండ్ల మండలంలో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.