చిలకలూరిపేట: పట్టణంలో 25వ తేదీ మంగళవారం నాడు ఉదయం 10:30 నిమిషాలకు పట్టణంలో ఉన్న రజక కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు పట్టణ నోడల్ అధికారి, వైద్యులు డాక్టర్ గోపీ నాయక్ తెలిపారు. అయితే, కేవలం 250 మందికి మాత్రమే పరీక్షలు చేయనున్నట్లు.. టెస్టుకు వచ్చే ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలని, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు టెస్టు చేయించుకోవచ్చు అని ఆయన తెలిపారు. అయితే పరీక్షల కోసం వచ్చిన వారు భౌతిక దూరం పాటించి పరీక్షలు చేయించుకోవాలని ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్ గోపీ నాయక్ కోరారు.
August 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు కరోనా పరీక్షలు... ఎక్కడంటే..?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

