గుంటూరు: జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు చెప్పిన ప్రకారం 25వ తేదీ మంగళవారం నుండి అన్ని రకాల వ్యాపార సంస్థలకు ప్రతిరోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉందని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల లోపు షాపులు తెరవరాదు అని మరియు సాయంత్రం 6 గంటల లోపు తమ వ్యాపారం ముగించుకోవాలని వీరు వ్యాపారస్తులను కోరారు.
ఉదయం 10 గంటల లోపు షాపులు తెరవరాదు అని మరియు సాయంత్రం 6 గంటల లోపు తమ వ్యాపారం ముగించుకోవాలని వీరు వ్యాపారస్తులను కోరారు.