న్యూఢిల్లీ:
🔷 మహమ్మారి నేపథ్యంలో వాహనాల డ్రైవింగ్ లైసెన్సు సహా ఇతర పత్రాల చెల్లుబాటు గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం పొడిగించింది.
🔷 ఫిబ్రవరి 1, 2020 నాటికి గడువు తీరే ఫిట్‌నెస్, రహదారి అనుమతి ఇలా వాహన సంబంధిత అన్ని పత్రాలు ఇక డిసెంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి.
🔷 ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.