728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 25, 2020

శ్రీశైలం గేట్లు మూసివేత

శ్రీశైలం:
🔷 శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. దీంతో స్పిల్‌వే గేట్లన్నీ మూసివేశారు.

🔷 ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫో 73,583 క్యూసెక్కులుగా ఉండగా..

🔷 ఔట్‌ ఫ్లో 30, 986 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20అడుగులుగా ఉంది.

🔷 నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలకు చేరింది.

🔷 కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శ్రీశైలం గేట్లు మూసివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE