విజయవాడ:
★ విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
★ విచారణకు జేసీ(అభివృద్ధి) ఎల్.శివశంకర్ నేతృత్వంలో కమిటీని నియమించారు.
★ రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు.
★ విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది.
★ విచారణ కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

★ కమిటీలో సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్, విద్యుత్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
★ ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
★ ఆస్పత్రుల నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.