విశాఖపట్నం జిల్లా:
★ శిరోముండనం చేయించారని నిర్మాత నూతన్ నాయుడిపై కేసు నమోదు.
★ కొన్నాళ్లు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి ఇటీవలే మానేసిన ఎస్సీ యువకుడు శ్రీకాంత్.
★ సెల్ ఫోన్ పోయిందనే నెపంతో శ్రీకాంత్ ను ఇంటికి పిలిపించిన నూతన్ నాయుడు.
★ నూతన్ నాయుడు ఇంట్లోనే తనకు శిరోముండనం చేశారని ఎస్సీ యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు.
★ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు శ్రీకాంత్ ఫిర్యాదు.