728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 29, 2020

చిలకలూరిపేట: నందమూరి హరికృష్ణకు నివాళి అర్పించిన టీడీపీ నేతలు

చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ చైతన్య రధ సారధి, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ 2వ వర్ధంతి వేడుకలు పట్టణ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు హరికృష్ణ పార్టీకి చేసిన సేవలు గురించి కొనియాడారు. కార్యక్రమను ఉద్దేశించి పఠాన్ సమద్ ఖాన్, ఇనగంటి జగదీష్, S.A.N. రాజు, మురకొండ మల్లిబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంబటి సోంబాబ, నాగభైరు వెంకట్, జంగా వినాయక రావు, సలావుద్దీన్, సీతారాం రెడ్డి, మద్దుమాల రవి, షేక్ అబ్దుల్, సలిసం శ్రీనివాసరావు, శ్రీరామ్, పిల్లి కోటి, జవ్వాజి బుచ్చిబాబు, గొట్టం మస్తాన్ రావు, అమరా మణి, తాళ్లూరి భార్గవ్, రమేష్, షేక్ జాకీర్, షేక్ రఫీ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నందమూరి హరికృష్ణకు నివాళి అర్పించిన టీడీపీ నేతలు Rating: 5 Reviewed By: NEWS UPDATE